తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.